Telugu Current Affairs

Event-Date: 25-Jun-2017
Current Page: -1, Total Pages: -2
Level: All levels
Topic: All topics

Total articles found : 24 . Showing from 1 to 20.

కిదాంబి శ్రీకాంత్‌కు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ కిదాంబి శ్రీకాంత్‌ గెల్చుకున్నాడు. 2017 జూన్‌. . . . .

స్కిల్‌ ఇండియా అంబాసిడర్‌గా ప్రియాంకాచోప్రా

నైపుణ్య భారతం (స్కిల్‌ ఇండియా) ప్రచారకర్తగా నటి ప్రియాంకా చోప్రా నియమితులయ్యారు. ఆమె ఈ కార్యక్రమానికి ఉచితంగా ప్రచారం చేయనున్నారు.  స్కిల్‌. . . . .

తమిళనాడులో ఎయిర్‌ అంబులెన్స్‌ సేవలు 

దేశంలోనే ఎయిర్‌ అంబులెన్స్‌ సేవలను తొలిసారిగా తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న గంగ ప్రైవేటు ఆస్పత్రిలో భారత ఎయిర్‌ చీఫ్‌. . . . .

పొడవైన పిజ్జా గిన్నిస్‌ రికార్డు

అమెరికాలో కాలిఫోర్నియాలో 3 వేల 632 కిలో పిండితో తయారుచేసిన 1930 మీటర్ల పొడవైన పిజ్జా సరికొత్త గిన్నిస్‌ రికార్డును నెలకొల్పింది.. . . . .

అఖిల భారత చెస్‌ సమాఖ్య ఉపాధ్యక్షుడిగా ఎ.నరసింహారెడ్డి

అఖిల భారత చెస్‌ సమాఖ్య ఉపాధ్యక్షుడిగా ఎ.నరసింహారెడ్డి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 2020 వరకు పదవిలో ఉంటాడు. నరసింహారెడ్డి. . . . .

రైల్వేకు ఇస్రో సాంకేతిక సాయం

రైలు ప్రమాదా నివారణకు భారతీయ అంతరిక్ష సంస్థ ‘ఇస్రో’ సాంకేతిక సహకారం ఇవ్వనుంది. కాపలాలేని గేట్ల వద్ద హెచ్చరికు జారీ చేసి,. . . . .

ఉడుపి శ్రీకృష్ణ మఠంలో మొదటిసారి ఇఫ్తార్‌ విందు 

ఉడుపి మఠం చరిత్రలోనే తొలిసారిగా పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ వినూత్న పద్ధతిలో ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. 2017 జూన్‌ 24న శనివారం. . . . .

నేపాల్‌, భూటాన్‌ల పర్యటనకు ‘ఆధార్‌’ గుర్తింపు సరిపోదు 

నేపాల్‌, భూటాన్‌ దేశాల పర్యటనకు వెళ్లాలనుకునే భారతీయలకు గుర్తింపు పత్రంగా ఆధార్‌  చెల్లుబాటు కాదని కేంద్ర హోంశాఖ స్పష్టం. . . . .

తెలంగాణ ప్రెస్‌ అకాడమీ పేరు మార్పు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్‌ అకాడమీ పేరును మార్చింది. మీడియా అకాడమీ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌ గా పేరును మారుస్తూ 2017 జూన్‌. . . . .

థ్రిప్టు పథకం ప్రారంభం

చేనేత కార్మికుల సంక్షేమం కోసం ‘నేతన్నకు చేయూత’ పథకంలో భాగంగా 2017 జూన్‌ 24న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో  మంత్రి. . . . .

ది ఎమర్జెన్సీ-ఇండియన్‌ డెమోక్రసీస్‌ డార్కెస్ట్‌ అవర్‌ పుస్తకావిష్కరణ

ప్రసారభారతి ఛైర్మన్‌ ఎ.సూర్యప్రకాశ్‌ రచించిన ‘ది ఎమర్జెన్సీ- ఇండియన్‌ డెమోక్రసీస్‌ డార్కెస్ట్‌ అవర్‌’ పుస్తకాన్ని కేంద్ర. . . . .

ఇంగ్లిష్‌ కాలువను ఈదిన అతి పెద్ద వయస్కురాలు  పాట్‌ గ్యాంట్‌ చారెట్‌ 

బ్రిటన్‌, ఫ్రాన్స్‌ మధ్యనుండే ఇంగ్లిష్‌ కాలువను ఈదుకుంటూ దాటిన అతిపెద్ద వయస్కురాలిగా అమెరికాకు చెందిన 66 సం॥ల పాట్‌ గ్యాంట్‌. . . . .

బడి పిల్లలపై  కేంద్రం భారీ సర్వే 

దేశంలోనే అతిపెద్ద విద్యాసర్వేను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. దాదాపు 30 లక్షల మంది బడి పిల్లలను భాగస్వామ్యం. . . . .

దేశవ్యాప్తంగా 100 GST క్లినిక్స్‌

2017 జులై 1 నుంచి దేశవ్యాప్తంగా వస్తు, సేవ పన్ను(GST) అమల్లోకి రానున్న నేపథ్యంలో వ్యాపారుకు తలెత్తే సందేహాను నివృత్తి చేయడానికి. . . . .

పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి యూఎన్‌ఓ అవార్డు

పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఐక్యరాజ్యసమితి పురస్కారాన్ని గెలుచుకుంది. బాలిక విద్యను ప్రోత్సహించేందుకు ఆ రాష్ట్రం. . . . .

కెనడా కోర్టు న్యాయమూర్తిగా తలపాగా ధరించిన తొలి సిక్కు మహిళ 

కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా రాష్ట్ర సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన పల్బీందర్‌ కౌర్‌ షెర్గిల్‌ నియమితులయ్యారు.. . . . .

నూర్‌-ఉల్‌-ఇస్లాం వర్సిటీ విద్యార్థి బృందానికి రూ.10 లక్షల నజరానా

తేలికపాటి కృత్రిమ ఉపగ్రహాన్ని రూపొందించిన నూర్‌-ఉల్‌-ఇస్లాం యూనివర్సిటీ విద్యార్థుల బృందానికి తమిళనాడు ప్రభుత్వం రూ.10 లక్షల. . . . .

తొలిసారిగా ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న జుకర్‌బర్గ్‌ 

ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ మొట్టమొదటిసారిగా 217 జూన్‌ 24న ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. సోమాలియా దేశానికి. . . . .

మధ్యప్రదేశ్‌ మంత్రి మిశ్రపై మూడేళ్ల అనర్హత వేటు 

ఎన్నికల వ్యయంపై పూర్తి లెక్కలు  సమర్పించనందుకు మధ్యప్రదేశ్‌ మంత్రి నరోత్తమ్‌ మిశ్ర 3 సం॥ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి. . . . .

‘జ్ఞానవాణి’ రేడియో ప్రసారాలు ప్రారంభం

విద్యారంగంలో వస్తున్న మార్పులు, పాఠ్యాంశాల, కోర్సును ఎప్పటికప్పుడు విద్యార్థులకు తెలియజేయడానికి ఇందిరాగాంధీ జాతీయ విశ్వవిద్యాయం. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
6 Months Telugu Current Affairs Practice Bits
Download