Telugu Current Affairs

Event-Date: 24-Jun-2017
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 19 . Showing from 1 to 19.

PSLV-C38 ప్రయోగం విజయవంతం 

అంతరిక్ష ప్రయోగాల్లో భారత కీర్తి పతాక మరోసారి రెపరెపలాడింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) 2017 జూన్‌ 23న చేపట్టిన పోలార్‌ శాటిలైట్‌. . . . .

UNOలో మారిషస్‌కు భారత్‌ మద్దతు 

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధుల సభలో మారిషస్‌కు భారత్‌ మద్దతు తెలిపింది. ఛాగోస్‌ ఆర్కిపిలాగో ద్వీపంపై మారిషస్‌-బ్రిటన్‌. . . . .

NSGలో భారత్‌ సభ్యత్వానికి మరోసారి చైనా నిరాకరణ

అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకాలు చేయని దేశాలను అణు సరఫరాదారుల బృందం(NSG)లో చేర్చుకోవద్దనే తమ వైఖరిలో ఎలాంటి మార్పు. . . . .

GST విచారణ కోసం కాల్‌ సెంటర్లు

జులై 1 నుంచి అమలు కానున్న వస్తు, సేవల పన్ను (GST)పై సందేహాల నివృత్తి కోసం రెండు కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. పన్ను చెల్లింపుదారు. . . . .

భారత తొలి జలాంతర్గత మెట్రో సొరంగం నిర్మాణం పూర్తి

దేశంలోనే తొలిసారిగా పశ్చిమ బెంగాల్‌లో చేపట్టిన జలాంతర్గత మెట్రో సొరంగం పనులు పూర్తయ్యాయి. హావ్‌డా, కోల్‌కతాల మధ్య మెట్రో. . . . .

విప్రో ఛైర్మన్‌ అజీం ప్రేమ్‌జీకి కార్నెగీ మెడల్‌ పురస్కారం 

విప్రో ఛైర్మన్‌ అజీం ప్రేమ్‌జీకి 2017 సం॥నికి గాను కార్నెగీ మెడల్‌ పురస్కారం లభించింది. భారతదేశంలో నాణ్యమైన విద్యను అందించేందుకు. . . . .

ప్రతిభావంతుల కోసం నారంగ్‌ ‘ప్రాజెక్ట్‌ లీప్‌’ 

ప్రతిభావంతులైన 20 మంది షూటర్లకు ‘ప్రాజెక్ట్‌ లీప్‌’ పేరుతో ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని ఛాంపియన్లుగా తీర్చిదిద్దాలని గగన్‌. . . . .

తెలుగులో ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ కేర్‌ సేవలు

టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ ప్రాంతీయ భాషల్లో డిజిటల్‌ కేర్‌ సేవలను ప్రారంభించింది. తెలుగు సహా మళయాళం, కన్నడ, పంజాబీ, మరాఠి,. . . . .

ఫేస్‌బుక్‌ లక్ష్యం మార్పు

ఫేస్‌బుక్‌ ఇపుడు కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ‘సమాజాన్ని నిర్మిద్దాం.. అంతా కలిసి ప్రపంచాన్ని చేరువ చేద్దాం’ అనే. . . . .

పాక్‌, బంగ్లాల్లో హిందువులపై వేధింపులు : హిందూ అమెరికా ఫౌండేషన్‌

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల్లో మైనారిటీలుగా ఉన్న హిందువులు వేధింపులకు గురవుతున్నారని అమెరికా సంస్థ ఆరోపించింది. హిందూ అమెరికా. . . . .

నూతన రాష్ట్రపతికి రైల్వే సెలూన్‌

నూతన రాష్ట్రపతి కోసం ప్రత్యేక రైలు తయారు చేయించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఇందుకు రూ.8 కోట్లను కేటాయించింది. అయితే ఈ ప్రతిపాదనకు. . . . .

మీరాకుమార్‌కు ‘జెడ్‌ ప్లస్‌’ భద్రత 

రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షా లు ప్రతిపాదించిన అభ్యర్థి మీరాకుమార్‌కు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. లోక్‌సభ మాజీ స్పీకర్‌. . . . .

కశ్మీర్‌లో డీఎస్పీని కొట్టిచంపిన జనం 

జమ్ము కశ్మీర్‌లో 2017 జూన్‌ 23న దారుణం జరిగింది. శ్రీనగర్‌లోని ఓ ప్రార్థనా మందిరం దు వద్ద విధు లు నిర్వర్తిస్తున్న డీఎస్పీ మహమ్మద్‌. . . . .

యాసిన్‌ మాలిక్‌ అరెస్ట్‌

జమ్ముకశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌(JKLF) చీఫ్‌ యాసిన్‌ మాలిక్‌ను పోలీసు లు శ్రీనగర్‌లో 2017 జూన్‌ 24న అరెస్టు చేశారు. హురియత్‌ నేత. . . . .

అమృత్‌ పథకంలో తెలుగు రాష్ట్రాలకు ర్యాంకులు

2016-17లో పట్టణ సంస్కరణలు చేపట్టిన 16 రాష్ట్రాలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రోత్సాహకాలు అందించింది. అమృత్‌ పథకంలో భాగంగా ఈ-గవర్నెన్స్‌,. . . . .

2017-18  తెలంగాణ రుణ ప్రణాళిక ఖరారు

2017-18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 1.14 లక్షల కోట్ల మేర రుణాలిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికను ఖరారు చేసింది. ఇందులో. . . . .

స్మార్ట్‌ సిటీల జాబితాలో కరీంనగర్‌ 

రెండో విడత స్మార్ట్‌ సిటీల జాబితాలో తెలంగాణ నుంచి కరీంనగర్‌కు చోటుదక్కింది. స్మార్ట్‌ సిటీ కార్యక్రమాన్ని 2015, జూన్‌ 25న ప్రారంభించారు.. . . . .

దేశంలోనే మహిళా ఖైదీల తొలి పెట్రోల్‌ బంక్‌ 

మహా పరివర్తన పేరుతో జైళ్లలో సంస్కరణలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా మహిళా ఖైదీలు నిర్వహించే పెట్రోల్‌. . . . .

పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ సేవలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ టాప్‌

పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ సేవలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. 2017 జూన్‌ 23న జరిగిన ఓ కార్యక్రమంలో విదేశాంగ. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
Current Affairs Telugu
e-Magazine
November-2018
Download