Telugu Current Affairs

Event-Date: 23-Jun-2017
Current Page: -1, Total Pages: -2
Level: All levels
Topic: All topics

Total articles found : 22 . Showing from 1 to 20.

UPA రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్‌ 

రాష్ట్రపతి ఎన్నికల్లో UPA అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌గా బరిలో దిగనున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాు సోనియాగాంధీ. . . . .

ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు నిబంధనలకు రాష్ట్రపతి ఆమోదం

ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులు ఉమ్మడి సర్వీసు నిబంధనలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ 2017 జూన్‌ 22న ఆమోదముద్ర వేశారు. దీంతో. . . . .

వాసాల నర్సయ్యకు బాల సాహిత్య పురస్కార్‌-2017

తెలంగాణలోని జగిత్యా జిల్లా మెట్‌పల్లికి చెందిన వాసాల నర్సయ్యకు కేంద్ర సాహిత్య అకాడమీ యొక్క బాల సాహిత్య పురస్కార్‌-2017 లభించింది.. . . . .

మెర్సీ మార్గరెట్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 

హైదరాబాద్‌కు చెందిన మెర్సీ మార్గరెట్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. మెర్సీ కవితా సంపుటి ‘మాట మడుగు’కు. . . . .

వ్యతిరేక దిశలో టైపింగ్‌లో రికార్డు

బెంగళూరు చెందిన హెచ్‌ఎం.అరుణ్‌కుమార్‌ ల్యాప్‌టాప్‌కు వ్యతిరేకంగా టైపింగ్‌ చేస్తూ ప్రపంచ పుటల్లోకి ఎక్కాడు. స్థానికంగా. . . . .

వయోజనులంతా మాధ్యమిక విద్య పూర్తిచేస్తే పేదరికం మాయం : యునెస్కో

పేదరికాన్ని తరిమికొట్టడంలో విద్య ప్రాధాన్యాన్ని తాజాగా UNESCO నొక్కిచెప్పింది. వయోజనులంతా మాధ్యమిక విద్యను పూర్తిచేస్తే సగానికి. . . . .

విదేశీ శాస్త్రవేత్తల ఆకర్షణకు ‘వజ్ర’ పోర్టల్‌ ప్రారంభం

అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వజ్ర’ (విజిటింగ్‌ అడ్వాన్స్‌డ్‌ జాయింట్‌ రీసెర్చి). . . . .

సర్వే ఆఫ్‌ ఇండియా పోస్టల్‌ స్టాంప్‌ ఆవిష్కరణ

సర్వే ఆఫ్‌ ఇండియా 250 సం॥లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్మారక తపాలా బిళ్లను కేంద్ర కమ్యూనికేషన్ల సహాయ మంత్రి మనోజ్‌ సిన్హా. . . . .

1.27 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ) కింద మరో 1.27 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. రూ. 6,500 కోట్లతో వీటి నిర్మాణం చేపట్టనుండగా. . . . .

ఉద్యోగుల అవినీతి కేసు పర్యవేక్షణకు ఆన్‌లైన్‌ వ్యవస్థ 

ఉద్యోగులపై అవినీతి కేసు పరిష్కారంలో ఆలస్యాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేసు పరిష్కార ప్రక్రియను. . . . .

దేశంలో రెండు కాలమానాలపై అధ్యయనం

దేశంలో వివిధ రకాల కాలమానాలు పాటించడానికి గల అవకాశాలపై అధ్యయనం చేస్తున్నట్టు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శి అశుతోష్‌. . . . .

ఉగ్రవాదులు, మాఫియా అండదండతో జోరుగా మాదక ద్రవ్యా వ్యాపారం  : UNODC

ఉగ్రవాదు, మాఫియా ముఠా అండదండతో ప్రపంచవ్యాప్తంగా మాదక ద్రవ్యాల వ్యాపారం జోరుగా సాగుతోందని ఐక్యరాజ్య సమితి మాదక ద్రవ్యాలు,. . . . .

800 సం॥ల నాటి చారిత్రక మసీదు ధ్వంసం 

ఇరాక్‌ లోని ఐసిస్‌ ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న పోరులో అతి పురాతనమైన, 12వ శతాబ్దానికి చెందిన అల్‌ నూరీ మసీదు. . . . .

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ క్వార్టర్స్‌లో నలుగురు భారతీయులు

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీలో నలుగురు భారత క్రీడాకారులు క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుని చరిత్ర సృష్టించారు.. . . . .

అఫ్గాన్‌, ఐర్లాండ్‌కు టెస్టు హోదా 

అఫ్గానిస్థాన్‌, ఐర్లాండ్‌ జట్లకు టెస్టు హోదా కల్పించాని ఐసీసీ నిర్ణయించింది. ఇప్పటికే 10 టెస్టు దేశాలు ఉండగా.. అఫ్గాన్‌, ఐర్లాండ్‌. . . . .

గన్నవరం, తిరుపతి విమానాశ్రయాలకు అంతర్జాతీయ హోదా

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తించిన కేంద్రం 2017 జూన్‌ 22న అధికారికంగా. . . . .

తెలంగాణలో దేశంలోనే తొలి జీఎస్టీ కార్యాయం ప్రారంభం 

కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 1 నుంచి ప్రవేశపెట్టనున్న జీఎస్టీ(వస్తుసేవల పన్ను) అమలులో భాగంగా తెలంగాణ రాష్ట్రం తొలి అడుగు వేసింది.. . . . .

తెలంగాణ తాగునీటి శాఖ పునర్‌వ్యవస్థీకరణ 

మిషన్‌ భగీరథ పథకం పనులు వేగంగా పూర్తి చేయటమే లక్ష్యంగా గ్రామీణ తాగునీటి శాఖను తెలంగాణ ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించింది.. . . . .

నేత, చేనేత కార్మికులకు ‘భవిత’ 

తెలంగాణలోని నేత, చేనేత కార్మికులకు ‘భవిత’ పేరిట సరికొత్త పొదుపు, ఆర్థిక స్వావలంబన పథకాన్ని అమలు చేయాని ప్రభుత్వం నిర్ణయించింది.. . . . .

మలేరియారహిత తెలంగాణ

జాతీయ గ్రామీణ జీవనోపాధు మిషన్‌ జాతీయ సమావేశం(NRLM)   తెలంగాణను మలేరియా రహిత రాష్ట్రంగా ప్రకటించింది. పారిశుద్ధ్య కార్యక్రమాల. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
6 Months Telugu Current Affairs Practice Bits
Download