Telugu Current Affairs

Event-Date:
Current Page: -1, Total Pages: -478
Level: All levels
Topic: All topics

Total articles found : 9546 . Showing from 1 to 20.

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్

* సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించారు.  *. . . . .

నీటివనరుల పునరుద్ధరణలో తెలంగాణ దేశంలో తొలిస్థానం

* తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్‌ కాకతీయ పథకం అద్భుతంగా ఉందని నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. *  ఈ. . . . .

తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిలు

*  తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు నియమితులయ్యారు.  *  న్యాయవాదులు తడకమళ్ల వినోద్‌కుమార్‌,. . . . .

వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం’ పథకం

* వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయం’ అనే పథకంలో భాగంగా రైతులకు ఇస్తున్న రాయితీలను పెంచాలని వ్యవసాయశాఖ  నిర్ణయించింది.  *. . . . .

పోషణ్‌ అభియాన్‌ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానం

* పోషణ్‌ అభియాన్‌ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది.  * రాష్ట్రంలోని 55 వేలకుపైగా అంగన్‌వాడీ కేంద్రాలకు. . . . .

పాలీపిల్‌తో తగ్గనున్న గుండె జబ్బు ముప్పు

*రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఔషధాలు, ఆస్పిరిన్‌లతో కూడిన ఓ చవకైన మాత్ర..పాలీపిల్‌ను రోజూ తీసుకోవడం ద్వారా గుండె వైఫల్యం,. . . . .

 సమగ్ర నీటి యాజమాన్య సూచికలో ఆంధ్రప్రదేశ్‌ 2వ స్థానం

*  నీతిఆయోగ్‌ విడుదల చేసిన సమగ్ర నీటి యాజమాన్య సూచికలో ఆంధ్రప్రదేశ్‌ 74 మార్కులతో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. * 75 పాయింట్లతో. . . . .

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం

* అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. * ఇప్పటికే తీవ్రరూపం దాల్చినప్పటికీ కట్టడి చేసేందుకు ఇరు దేశాలు ఏమాత్రం. . . . .

పాక్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన ఎఫ్‌ఏటీఎఫ్‌ ఏపీజీ

ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు నిధుల అందజేత, మనీలాండరింగ్‌పై నిఘాపెట్టే ‘ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌). . . . .

టైమ్‌ మేగజీన్‌  టాప్‌–100 లొ చోటు దక్కికున్న స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ

* గుజరాత్‌ తీరంలో ఏర్పాటైన 597 అడుగుల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ, ముంబైలోని సోహో హౌస్‌లకు ప్రఖ్యాత టైమ్‌ మేగజీన్‌ రూపొందించిన. . . . .

ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ ఎండీగా సూర బాలకృష్ణ

* ఏపీ ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ ఈడబ్ల్యూఐడీసీ) ఎండీగా సూర బాలకృష్ణ నియమితులయ్యారు.

ప్రపంచ నీటి వారోత్సవాల్లో సదస్సుకు కలెక్టర్ శ్రీ దేవసేనకు చోటు

* స్వీడన్‌లో ఈనెల 25 నుంచి 30వ తేదీ వరకు జరిగే ప్రపంచ నీటి వారోత్సవాల్లో కేంద్ర తాగునీటి, పారిశుధ్య శాఖ కార్యదర్శి పరమేశ్వర్‌. . . . .

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ట్రస్టుబోర్డుల రద్దు చట్టం అమలు 

 * ఆలయాల ట్రస్టు బోర్డులను ఎప్పుడైనా రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి కల్పిస్తూ ఇటీవల అసెంబ్లీలో ఆమోదించిన సవరణ చట్టం తాజాగా. . . . .

ఫోర్బ్స్‌ సంపన్న నటుల జాబిత : నాలుగో స్థానం అక్షయ్‌ కుమార్‌

* ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం అందుకున్న పది మంది నటులతో ఫోర్బ్స్‌ సంస్థ ఓ జాబితా విడుదల చేసింది. *  జూన్‌ 1, 2018 - జూన్‌ 1, 2019 మధ్య. . . . .

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ తో మోదీ భేటీ

* కశ్మీర్‌ విషయంలో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని అది పూర్తిగా భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక అంశమని ఫ్రాన్స్‌ తన వైఖరిని మరోసారి. . . . .

జాతీయ డోప్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీ(ఎన్‌డీటీఎల్‌) అధికారిక గుర్తింపుని ఆర్నెళ్ల పాటు రద్దు 

 * జాతీయ డోప్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీ(ఎన్‌డీటీఎల్‌) అధికారిక గుర్తింపుని ఆర్నెళ్ల పాటు రద్దు చేస్తూ వరల్డ్‌ యాంటీ డోపింగ్‌. . . . .

అమెరికా జన్మత: పౌరసత్వ హక్కు రద్దుకు ఆదేశాలు

* డొనాల్డ్ ట్రంప్ మరోమారు వలసదారులపై ఆంక్షలు విదిలించారు. *  అధికారం చేపట్టింది మొదలు వలసదారులను టార్గెట్ చేస్తున్న ట్రంప్. . . . .

భారత వృద్ధిరేటు 5.7 శాతానికి కుదించిన నోమురా

 * భారత వృద్ధిరేటు అంచనాను 5.7 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రపంచ ఆర్థిక సేవల సంస్థ నోమురా వెల్లడించింది. *  వినిమయంలో నెలకొన్న. . . . .

క్యాబినెట్ కార్యదర్శిగా రాజీవ్ గౌబా

* దేశంలోనే అత్యున్నత అధికారి హోదా అయిన క్యాబినెట్ సెక్రటరీగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా నియమితులయ్యారు.  * జార్ఖండ్. . . . .

 సీనియర్ జర్నలిస్ట్ హన్మంత్‌రెడ్డి కన్నుమూత 

*  పాలమూరుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ హన్మంత్‌రెడ్డి (64)  మృతి చెందారు. *  దేవరకద్ర మండలం వెంకటయ్యపల్లిలో జన్మించిన. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download