Telugu Monthly Current Affairs e-Magazine March-2018 Download as PDF FREE

Telugu Current Affairs March-2018 Bitbank included




Downloads : 26681

Telugu Current Affairs March 2018 e-Magazine covers the current events that happened in the month of February. Current affairs is a crucial component of any competitive exams, government exams like APPSC TSPSC Groups 1 2 3 4, teachers recruitment etc. vyoma.net is working hard to provide the best material to the aspirants for all competitive exams.

Highlights and Coverage of March month issue.

    కవర్‌ పేజి కథనాలు - ఈ సంచికలోని ముఖ్యాంశాలు

  • - కేంద్ర ఆర్థిక సర్వే 2017-18
  • - కవర్‌ పేజి కథనాలు
  • - మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం
  • - బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం
  • - పాలస్తీనా, యూఏఈ, ఒమన్‌లలో నరేంద్రమోడి పర్యటన
  • - ఇరాన్‌ అధ్యక్షుడు భారత పర్యటన
  • - కెనడా ప్రధాని భారత పర్యటన
  • - తాపి పైప్‌లైన్‌ ఆఫ్గాన్‌ సెక్షన్‌ పనులు ప్రారంభం
  • - పౌరుల జాతీయ రిజిస్టర్‌ (అసోం)
  • - ప్రపంచ అవినీతి సూచీ-2017లో భారత్‌కు 81వ ర్యాంక్‌
  • - పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో 11,400 కోట్ల స్కామ్‌
  • - 3,695 కోట్ల రొటామాక్‌ స్కామ్‌
  • - హైదరాబాద్‌లో 2018 వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్‌
  • - కావేరీ నది వివాదం
  • - రెండు వారాలకో భాష అంతం
  • - కమల్‌హాసన్‌ పార్టీ ‘మక్కల్‌ నీది మయ్యమ్‌’
  • - సినీనటి శ్రీదేవి హఠాన్మరణం
  • - కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మహా నిర్యాణం
  • - అంతరిక్ష అన్వేషణకు భారీ ఆప్టికల్‌ టెలిస్కోపు
  • - దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
  • - కేప్‌టౌన్‌లో నీటికి కటకట
  • - 59 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల
  • - ఏ మ్యాగజైన్ లో లేనివిధంగా వందల సంఖ్యలో కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్
  • Current Affairs Practice Bits with Current Affairs e-magazine March-2018.

Vyoma current affairs e-magazine covers Local Two Telugu states, National, International, Conferences and Meetings, Awards and honours, Economic issues, Foreign relations, Science and Technology, Sports and Games, Books and Authors, Govt Schemes and Programmes, Persons in News, Places in News, Agriculture and Irrigation, Biology, Health, Environment Law and order, Defence, Elections and Political issues, Judiciary and Judgement, Festivals and Religious issues and Analysis.The current affairs e-magazine has comprehensive coverage of important events happened during the whole month of September.The current affairs study material follows the latest and trending approaches of asking questions in all the government Exams.

Specification
  • Edition: March-2018
  • Language: Telugu
  • Publisher: Vyoma.net
  • Product Type: e-magazine and PDF

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ బెస్ట్ అఫ్ లక్.
గత కొంత కాలంగా డైలీ, మంత్లీ కరెంట్ అఫైర్స్ అందిస్తూ మీ అందరి ఆదరాభిమానాలను చూరగొన్న vyoma.net ఎప్పటి కప్పుడు మరింత నూతనంగా, సమగ్రంగా మీ ముందుకు రావడానికి నిత్యం కృషి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తెలుగు లో ఏ వెబ్ సైట్ అందించనంత సమగ్రంగా కరెంట్ అఫైర్స్ అందించడానికి నిర్విరామంగా పాటు పడుతున్నాం. తెలుగు కరెంట్ అఫైర్స్ కు వన్ స్టాప్ సొల్యూషన్ గా vyoma.netను తీర్చిదిద్దడమే ధ్యేయంగా పని చేస్తున్నాం. డైలీ కరెంట్ అఫైర్స్ తో పాటు ప్రతీ నెలా కరెంట్ అఫైర్స్ ఈ-మ్యాగజైన్ కూడా ఫ్రీగా అందిస్తున్నాం. కరెంట్ అఫైర్స్ కొరకు మీరు ఎలాంటి రిస్కు తీసుకోకుండా, మీ యొక్క టైం వేస్ట్ కాకుండా అందించడానికి కృషి చేస్తున్నాం. కొంత కాలంగా vyoma.netను ఫాలో అవుతున్న వారికి ఈ విషయం అర్థమయ్యే ఉంటుంది. ఈ-మ్యాగజైన్ లో కూడా ప్రతీ అం శంలో మెయిన్ పాయింట్స్ ను సులభంగా గుర్తించేందుకు కలర్ మార్చడం జరిగింది. దీని వల్ల క్విక్ రివిజన్ ఎంతో సులభం గా ఉంటుంది. ప్రతీ నెల ముఖ్య అంశాలకు సంబంధించి విశ్లేషణాత్మక ఆర్టికల్స్ కూడా అందిస్తున్నాం. ఈ ఆర్టికల్స్ సివిల్స్, గ్రూప్-1 వంటి పరీక్షల్లో డిస్క్రిప్టివ్ టైప్ ఆన్సర్స్ రాయడానికి ఎంతో ఉపయోగపడతాయి.
మీ విజయమే మా సంతృప్తిగా భావిస్తున్న vyoma.netను ఎల్లవేళలా ఇదే విధంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాం.



D: 17530 - - - U : 4445