Vyoma Current Affairs e-Magazine in Telugu download FREE

Best of luck for all candidates who are preparing for competitive exams

vyoma.net is wishing you best of luck for all aspirants who are preparing for competitive exams thank you for your love and support towards us. We are looking forward to providing you good valuable current affairs daily basis and monthly e-magazine FREE.

As you know since we are started this journey we are trying to give you an efficient current affairs in Telugu and we will continue in the future as a part this we are continuously taking lots of feedback from real aspirants and improving quality of current affairs and committed to providing useful current affairs. You may clearly observed that we are trying to make Vyoma.net as a one-stop solution for daily current affairs.

We are also providing free monthly current affairs e-magazine in Telugu along with daily current affairs, Aspirants need not to spend your valuable time to find daily current affairs we are working hard for you and updating daily. Just use your preparation time wisely and follow vyoma current affairs daily basis. who is following us they may know this we have changed a font colour in the e-magazine for reading usability and better understanding for quick revision.

Finally, We have lots of feedback from real users and got a huge demand for English current affairs. Good news is we just started current affairs in English please check english current affairs

Monthly Current Affairs e-Magazine downloads

Current Affairs December 2017 Current Affairs November 2017 Current Affairs October 2017 Current Affairs September 2017 Current Affairs August 2017

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ బెస్ట్ అఫ్ లక్.
గత కొంత కాలంగా డైలీ, మంత్లీ కరెంట్ అఫైర్స్ అందిస్తూ మీ అందరి ఆదరాభిమానాలను చూరగొన్న vyoma.net ఎప్పటి కప్పుడు మరింత నూతనంగా, సమగ్రంగా మీ ముందుకు రావడానికి నిత్యం కృషి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తెలుగు లో ఏ వెబ్ సైట్ అందించనంత సమగ్రంగా కరెంట్ అఫైర్స్ అందించడానికి నిర్విరామంగా పాటు పడుతున్నాం. తెలుగు కరెంట్ అఫైర్స్ కు వన్ స్టాప్ సొల్యూషన్ గా vyoma.netను తీర్చిదిద్దడమే ధ్యేయంగా పని చేస్తున్నాం. డైలీ కరెంట్ అఫైర్స్ తో పాటు ప్రతీ నెలా కరెంట్ అఫైర్స్ ఈ-మ్యాగజైన్ కూడా ఫ్రీగా అందిస్తున్నాం. కరెంట్ అఫైర్స్ కొరకు మీరు ఎలాంటి రిస్కు తీసుకోకుండా, మీ యొక్క టైం వేస్ట్ కాకుండా అరటి పండు ఒలిచి నొట్లో పెట్టిన చందంగా అందించడానికి కృషి చేస్తున్నాం. కొంత కాలంగా vyoma.netను ఫాలో అవుతున్న వారికి ఈ విషయం అర్థమయ్యే ఉంటుంది. ఈ-మ్యాగజైన్ లో కూడా ప్రతీ అం శంలో మెయిన్ పాయింట్స్ ను సులభంగా గుర్తించేందుకు కలర్ మార్చడం జరిగింది. దీని వల్ల క్విక్ రివిజన్ ఎంతో సులభం గా ఉంటుంది. ప్రతీ నెల ముఖ్య అంశాలకు సంబంధించి విశ్లేషణాత్మక ఆర్టికల్స్ కూడా అందిస్తున్నాం. ఈ ఆర్టికల్స్ సివిల్స్, గ్రూప్-1 వంటి పరీక్షల్లో డిస్క్రిప్టివ్ టైప్ ఆన్సర్స్ రాయడానికి ఎంతో ఉపయోగపడతాయి.
మీ విజయమే మా సంతృప్తిగా భావిస్తున్న vyoma.netను ఎలావేళలా ఇదే విధంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాం.

© 2017   vyoma online services.  All rights reserved.