APPSC Exams - Group 1, 2, 3 Mains Online Mock Test Series 2019
వ్యోమ పరీక్షలు ఎందుకు రాయాలి?
APPSC పరీక్షల స్థాయిలో చాప్టర్ వారీగా టెస్ట్ సిరీస్ మరియు మాక్ టెస్ట్స్ పై దృష్టి సారించే ఏకైక సంస్థ
సిలబస్ ను శాస్త్రీయంగా చిన్న చిన్న భాగాలుగా విభజించి చాప్టర్ వైస్ టెస్ట్స్ రూపొందించాం, మీరు APPSC పరీక్ష రాసే సమయానికి మీకు సిలబస్ దాదాపు 15 సార్లు పునఃశ్ఛరణ
అవుతుంది
అత్యున్నతమైన విషయ నిపుణలచే తయారు చేసిన పరీక్షలు
మా టెస్ట్ సిరీస్ లో 60%-70% విశ్లేషణాత్మక ప్రశ్నలు ఉంటాయి ఇవి మీ స్థాయిని పరీక్షించేవే, కావున మీరు APPSC నిర్వహించే పరీక్షను సులభంగా రాయగలుగుతారు
మా ఒక్క ప్రశ్న 3 నుండి 5 చిన్న ప్రశ్నలకు సమానం
ప్రతి టెస్ట్ నుండి ఇంకో టెస్ట్ కు వెళ్లి కొద్ది మీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది
మా ఆన్ లైన్ పరీక్ష పూర్తి అవగానే మీకు జవాబులు వివరణాత్మక మరియు విశ్లేషణాత్మక రూపంలో లభిస్తాయి
మా పరీక్షలు రాయడం వలన మీకు రాష్ట్ర స్థాయి, జోనల్ వారీగా ర్యాంక్స్ లభిస్తాయి, మీకు మంచి ర్యాంక్స్ రావడం వల్ల మీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది
పరీక్ష ముగిసిన తర్వాత మీకు సబ్జక్ట్స్ పై పట్టు మరియు ఎక్కడ తప్పు చేస్తున్నారో తెలుసుకోవచ్చు
మా పరీక్షలు రాయడం వలన మీకు టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలో కూడా తెలుస్తుంది
మా టెస్ట్ సిరీస్ రాయడం వలన మీకు APPSC నిర్వహించే పరీక్షలో మీ మార్కులు పెంచడానికి సహాయపడుతుందని మేము ఖచ్చితంగా భావిస్తున్నాము.
AP గ్రూప్ 2 ప్రిలిమ్స్ గ్రాండ్ + చాప్టర్ వైస్ టెస్ట్స్