Group - 2 PAPER-III (మెయిన్స్ )

Group - 2 PAPER-III (మెయిన్స్)

₹90006500
  • విభాగం-I: భారత ఆర్థిక వ్యవస్థ
  • విభాగం-II: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ
  • SESSIONS: 0
  • HOURS: 0
  • No. of Chapters: 44
  • Bhavani Sankar
  • Mr. Bhavani Sankar
    ( Polity, E-Governance )
  • Central Finance Commission

Description

About the Exam

APPSC GROUP-II PAPER-3

విభాగం-I: భారత ప్రణాళికా వ్యవస్థ మరియు భారత ఆర్థిక వ్యవస్థ

  1. భారత్‌లో ప్రణాళికలు, ప్రస్తుత స్థితి: పంచవర్ష ప్రణాళికల సామాజిక, ఆర్థిక లక్ష్యాలు మరియు కేటాయింపులు - ప్రత్యామ్నాయ వ్యూహాలు - లక్ష్యాలు మరియు విజయాలు - వివిధ ప్రణాళికల వైఫల్యానికి గల కారణాలు - 1991 నూతన ఆర్థిక సంస్కరణలు - ఆర్థిక వ్యవస్థ క్రమబద్దీకరణ - క్రమబద్దీకరణ సంస్థల ఏర్పాటు, నీతి ఆయోగ్, సహకార సమాఖ్య పద్ధతి, ఆర్థిక వనరుల వికేంద్రీకరణ.
  2. భారత ఆర్థిక విధానాలు - వ్యవసాయ విధానాలు - 1956 నుంచి పారిశ్రామిక విధానాలు - ఐటీ పరిశ్రమలు - ఆర్‌బీఐ ద్రవ్య విధానం - కోశ విధానం - లక్ష్యాలు, ద్రవ్య అసమతుల్యత మరియు ద్రవ్యలోటు - నూతన విదేశీ వాణిజ్య విధానం. కరెంట్ అకౌంట్ అసమానతలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు.
  3. సహజ వనరుల లభ్యత మరియు అభివృద్ధి: జనాభా-పరిమాణం, వృద్ధి ధోరణులు, వృత్తుల వారీ శ్రామిక విభజన, అభివృద్ధి కొలమానంగా హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్, జనాభా రూపు రేఖలు
  4. ద్రవ్యం, బ్యాంకింగ్, ప్రభుత్వవిత్తం: ద్రవ్య భావన, ద్రవ్య సరఫరా కొలమానాలు - వాణిజ్య బ్యాంకుల ద్వారా పరపతి సృష్టి, ధరలస్థాయి నిర్ధారణ, ద్రవ్యోల్బణం-కారణాలు, నివారణలు, బడ్జెట్ - పన్ను మరియు పన్నేతర ఆదాయం, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)
  5. వృద్ధి వివరణ మరియు మాపనాలు: వృద్ధి మరియు అభివృద్ధి మధ్య వ్యత్యాసం, వృద్ధి మాపనం - వృద్ధి, అభివృద్ధి మరియు అల్పాభివృద్ధి - అల్పాభివృద్ధి లక్షణాలు - అభివృద్ధి దశలు - మూలధన సమీకరణ వనరులు, వృద్ధి వ్యూహాలు - నియంత్రణల సడలింపు మరియు వృద్ధి.
  6. జాతీయాదాయం: జాతీయాదాయ భావనలు, స్థూల దేశీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి, తలసరి ఆదాయం.

Category: APPSC-Tel-GP 2 - Main -Paper 3

Chapters

1

CHAPTER-1 ( ప్రణాళిక వ్యవస్థ - ఆర్థిక సంస్కరణలు -దాని ప్రభావాలు )

ప్రణాళిక వ్యవస్థ

2

CHAPTER-1 ( ప్రణాళిక వ్యవస్థ - ఆర్థిక సంస్కరణలు -దాని ప్రభావాలు )

భారత దేశ ప్రణాళిక చరిత్ర మరియు వ్యూహాలు,లక్ష్యాలు, విజయాలు

3

CHAPTER-1 ( ప్రణాళిక వ్యవస్థ - ఆర్థిక సంస్కరణలు -దాని ప్రభావాలు )

నీతిఆయోగ్

4

CHAPTER-1 ( ప్రణాళిక వ్యవస్థ - ఆర్థిక సంస్కరణలు -దాని ప్రభావాలు )

ఆర్థిక సంస్కరణలు

5

CHAPTER-2(భారత ఆర్థిక విధానాలు)

వ్యవసాయ విధానాలు

6

CHAPTER-2(భారత ఆర్థిక విధానాలు)

పారిశ్రామిక విధానాలు

7

CHAPTER-2(భారత ఆర్థిక విధానాలు)

సమాచార సాంకేతీక రంగం

8

CHAPTER-2(భారత ఆర్థిక విధానాలు)

రిజర్వు బ్యాంకు ,ద్రవ్య విధానం ,కొసవిధానం

9

CHAPTER-2(భారత ఆర్థిక విధానాలు)

నూతన విదేశీ వాణిజ్య విధానం

10

CHAPTER-2(భారత ఆర్థిక విధానాలు)

కరెంట్ అకౌంట్ అసమానతలు

11

CHAPTER-2(భారత ఆర్థిక విధానాలు)

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు.

12

CHAPTER-3 ( సహజ వనరుల లభ్యత మరియు అభివృద్ధి )

జనాభా-పరిమాణం, వృద్ధి ధోరణులు.

13

CHAPTER-3 ( సహజ వనరుల లభ్యత మరియు అభివృద్ధి )

వృత్తుల వారీ శ్రామిక విభజన

14

CHAPTER-3 ( సహజ వనరుల లభ్యత మరియు అభివృద్ధి )

హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్

15

CHAPTER-4( ద్రవ్యం, బ్యాంకింగ్, ప్రభుత్వవిత్తం )

ద్రవ్యం-ద్రవ్య సరఫరా కొలమానాలు

16

CHAPTER-4( ద్రవ్యం, బ్యాంకింగ్, ప్రభుత్వవిత్తం )

వాణిజ్య బ్యాంకుల ద్వారా పరపతి సృష్టి

17

CHAPTER-4( ద్రవ్యం, బ్యాంకింగ్, ప్రభుత్వవిత్తం )

ద్రవ్యోల్బణం-కారణాలు, నివారణలు

18

CHAPTER-4( ద్రవ్యం, బ్యాంకింగ్, ప్రభుత్వవిత్తం )

బడ్జెట్

19

CHAPTER-4( ద్రవ్యం, బ్యాంకింగ్, ప్రభుత్వవిత్తం )

పన్నులు

20

CHAPTER-4( ద్రవ్యం, బ్యాంకింగ్, ప్రభుత్వవిత్తం )

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)

21

CHAPTER-5(వృద్ధి వివరణ మరియు మాపనాలు)

ఆర్థికవృద్ధి -ఆర్థికాభివృద్ధి

22

CHAPTER-5(వృద్ధి వివరణ మరియు మాపనాలు)

వృద్ధి మాపనలు

23

CHAPTER-5(వృద్ధి వివరణ మరియు మాపనాలు)

అభివృద్ధి మరియు అల్పాభివృద్ధి - అల్పాభివృద్ధి లక్షణాలు - అభివృద్ధి దశలు

24

CHAPTER-6(జాతీయాదాయం)

జాతీయాదాయ భావనలు

25

CHAPTER-6(జాతీయాదాయం)

స్థూల దేశీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి, తలసరి ఆదాయం.

26

CHAPTER-1 ( ఆంధ్రప్రదేశ్‌లో భూ సంస్కరణలు, వ్యవసాయము)

ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయం, ఉపాధి కల్పనలో వ్యవసాయ రంగం తోడ్పాటు

27

CHAPTER-1 ( ఆంధ్రప్రదేశ్‌లో భూ సంస్కరణలు, వ్యవసాయము)

ఆంధ్రప్రదేశ్‌లో భూ సంస్కరణలు, భూ సంస్కరణల ఆవశ్యకత

28

CHAPTER-1 ( ఆంధ్రప్రదేశ్‌లో భూ సంస్కరణలు, వ్యవసాయము)

అటవీ, సాగుభూమి విస్తీర్ణం, పంటల విధానం

29

CHAPTER-1 ( ఆంధ్రప్రదేశ్‌లో భూ సంస్కరణలు, వ్యవసాయము)

వ్యవసాయ పరపతి వనరులు, వ్యవసాయ సబ్సిడీలు, ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్థ.

30

CHAPTER-2 ఆంధ్రప్రదేశ్ పంచవర్ష ప్రణాళికలు - కేటాయింపులు

ప్రభుత్వ రంగ ప్రణాళికలకు ఆర్థిక సహాయం

31

CHAPTER-2 ఆంధ్రప్రదేశ్ పంచవర్ష ప్రణాళికలు - కేటాయింపులు

ఆంధ్రప్రదేశ్ పంచవర్ష ప్రణాళికలకు వనరుల కేటాయింపు

32

CHAPTER-2 ఆంధ్రప్రదేశ్ పంచవర్ష ప్రణాళికలు - కేటాయింపులు

నీతి ఆయోగ్ ఏర్పాటు తర్వాతి పరిణామాలు

33

CHAPTER-3 ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామిక విధానాలు-అమలు

34

CHAPTER-3 ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు

ఏపీలోని పరిశ్రమలు - పరిశ్రమల వృద్ధి, స్వరూపం

35

CHAPTER-3 ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు

చిన్నతరహా మరియు కుటీర పరిశ్రమల పాత్ర - సహకార సంఘాల నిర్మాణం

36

CHAPTER-3 ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు

ఆంధ్రప్రదేశ్ మొత్తం పరపతిలో సహకార సంఘాల వాటా

37

CHAPTER-3 ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు

ఎనర్జీ మేనేజ్‌మెంట్

38

CHAPTER-4 ఆంధ్రప్రదేశ్‌లో సేవారంగం

ఆంధ్రప్రదేశ్‌లో సేవారంగం - ప్రాముఖ్యత

39

CHAPTER-4 ఆంధ్రప్రదేశ్‌లో సేవారంగం

రవాణా

40

CHAPTER-4 ఆంధ్రప్రదేశ్‌లో సేవారంగం

విద్యుత్

41

CHAPTER-4 ఆంధ్రప్రదేశ్‌లో సేవారంగం

సమాచారం

42

CHAPTER-4 ఆంధ్రప్రదేశ్‌లో సేవారంగం

పర్యాటకం

43

CHAPTER-4 ఆంధ్రప్రదేశ్‌లో సేవారంగం

సమాచార సాంకేతికతలకు ప్రాధాన్యతనిస్తూ సేవారంగం కూర్పు మరియు అభివృద్ధి.

44

CHAPTER-5 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సామాజిక, ఆర్థిక సంక్షేమ పథకాలు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సామాజిక, ఆర్థిక సంక్షేమ పథకాలు.