Group - 2 PAPER-II (మెయిన్స్ )

Group - 2 PAPER-II (మెయిన్స్)

₹90006500
  • విభాగం-I: ఆంధ్రప్రదేశ్ సామాజిక,
    సాంస్కృతిక చరిత్ర
  • విభాగం-II: భారత రాజ్యాంగ
    విహంగ వీక్షణం
  • SESSIONS: 0
  • HOURS: 0
  • No. of Chapters: 2
  • Bhavani Sankar
  • Mr. Bhavani Sankar
    ( Polity, E-Governance )
  • Central Finance Commission

Description

About the Exam

APPSC Group -II PAPER-2 Syllabus

విభాగం-I: ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

  1. ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర: ఆంధ్ర భౌగోళిక పరిస్థితులు - చరిత్ర, సంస్కృతిపై వాటి ప్రభావం పూర్వ చరిత్ర - శాతవాహనులు, ఇక్ష్వాకులు - సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు, సాహిత్యం, కళలు వాస్తు శిల్పం తూర్పు/వేంగిచాళుక్యులు -సామాజిక, మత పరిస్థితులు, తెలుగు భాష, సాహిత్యం, కళలు, వాస్తుశిల్పం
  2. కీ.శ. 11 - 16 శతాబ్దాల మధ్య ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన రాజ వంశాలు - సామాజిక, సాంస్కృతిక స్థితిగతులు, తెలుగు భాష, సాహిత్యం, కళలు, వాస్తు శిల్పం మరియు చిత్రలేఖనం అభివృద్ధి
  3. యూరోపియన్‌ల రాక: వ్యాపార కేంద్రాలు, ఈస్టిండియా కంపెనీ పాలనలో ఆంధ్ర, 1857 తిరుగుబాటు - ఆంధ్రాపై దాని ప్రభావం, బ్రిటిషు పాలన స్థాపన - సామాజిక, సాంస్కృతిక చైతన్యం, జస్టిస్ పార్టీ / ఆత్మగౌరవ ఉద్యమాలు, 1885 - 1947 మధ్య ఆంధ్రలో జాతీయవాద ఉద్యమ వ్యాప్తి /విస్తరణ- సామ్యవాదులు, కమ్యూనిస్టులు, జమిందారీ వ్యతిరేక మరియు రైతు ఉద్యమాలపాత్ర, జాతీయవాద కవిత్వం అభివృద్ధి.
  4. ఆంధ్రోద్యమ పుట్టుక, అభివృద్ధి - ఆంధ్ర మహాసభల పాత్ర - ప్రముఖ నాయకులు - 1953లో ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు దారి తీసిన ముఖ్య సంఘటనలు. ఆంధ్రోద్యమంలో వార్తా పత్రికల పాత్ర.
  5. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి దారి తీసిన సంఘటనలు - విశాలాంధ్ర మహాసభ - రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమీషన్ దాని సిఫార్సులు - పెద్దమనుషుల ఒప్పందం- 1956 - 2014 మధ్య ప్రధాన సాంఘిక, సాంస్కృతిక సంఘటనలు.

విభాగం-II: భారత రాజ్యాంగ విహంగ వీక్షణం

  1. భారత రాజ్యాంగ స్వరూపం-రాజ్యాంగ అభివృద్ధి - రాజ్యాంగం ప్రత్యేక లక్షణాలు - ప్రవేశిక- పాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు మరియు వాటి మధ్య సంబంధం - ప్రాథమిక విధులు, విశేష లక్షణాలు - ఏకకేంద్ర మరియు సమాఖ్య లక్షణాలు.
  2. భారత ప్రభుత్వ నిర్మాణం, విధులు - శాసన, కార్యనిర్వాహక మరియు న్యాయ వ్యవస్థలు - శాసన సభల రకాలు - ఏక శాసనసభ - ద్వి శాసనసభ - కార్యనిర్వహక - పార్లమెంటరీ తరహా శాసనసభలు, న్యాయ నిర్వహణ - న్యాయ సమీక్ష, న్యాయ వ్యవస్థ క్రియాశీలత.
  3. కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన, కార్యనిర్వాహక అధికారాల పంపిణీ - కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన మరియు ఆర్థిక పరమైన సంబంధాలు, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కాగ్, ఫైనాన్స్ కమిషన్ తదితర రాజ్యాంగ సంస్థల అధికారాలు, విధులు.
  4. కేంద్ర రాష్ట్ర సంబంధాలు - సంస్కరణల ఆవశ్యకత - రాజ్‌మన్నార్ కమిటీ, సర్కారియా కమీషన్, ఎంఎం పూంచీ కమిషన్ - భారత రాజ్యాంగం యొక్క ఏకకేంద్ర, సమాఖ్య లక్షణాలు.
  5. రాజ్యాంగ సవరణ విధానం - కేంద్రీకరణ - వికేంద్రీకరణ - సామాజిక అభివృద్ధి పథకాలు - బల్వంత్‌రాయ్ మెహతా, అశోక్ మెహతా కమిటీలు - 73, 74 వ రాజ్యాంగ సవరణ చట్టాలు, వాటి అమలు.
  6. భారత్‌లో రాజకీయ పార్టీలు - జాతీయ, ప్రాంతీయ పార్టీలు - ఏకపార్టీ, ద్విపార్టీ, బహుళపార్టీ వ్యవస్థలు - ప్రాంతీయవాదం - ఉప ప్రాంతీయవాదం - కొత్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ - శ్రీ కృష్ణ కమిటీ - భారత ఐక్యతకు పొంచి ఉన్న ముప్పు.
  7. భారత్‌లో సంక్షేమ యంత్రాంగం - ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీలకు కల్పించిన సదుపాయాలు, - ఎస్సీ, ఎస్టీ మరియు బీసీల రిజర్వేషన్లు - ఎస్సీ, ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం - జాతీయ, రాష్ట్రీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా కమీషన్ - జాతీయ, రాష్ట్రీయ మైనారిటీ కమీషన్స్ - మానవ హక్కుల కమీషన్ - సమాచార హక్కు చట్టం - లోక్‌పాల్ మరియు లోకాయుక్త.

Category: APPSC-Tel-GP 2 - Main -Paper 2

Chapters

1

విభాగం-I: ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

  • Chapter-1.1 :ఆంధ్ర భౌగోళిక పరిస్థితులు - చరిత్ర......Video Coming Soon.......
  • Chapter-1.2 శాతవాహనాలు.....Video Coming Soon.......
  • Chapter-1.3 ఇక్ష్వాకులు - సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు, సాహిత్యం, కళలు ,వాస్తు శిల్పం....Video Coming Soon.....
  • Chapter 1.4తూర్పు/వేంగిచాళుక్యులు -సామాజిక, మత పరిస్థితులు, తెలుగు భాష, సాహిత్యం, కళలు, వాస్తుశిల్పం....Video Coming Soon....
  • Chapter 2.1 రెడ్డి రాజులు- సామాజిక, సాంస్కృతిక స్థితిగతులు, తెలుగు భాష, సాహిత్యం, కళలు, వాస్తు శిల్పం మరియు చిత్రలేఖనం అభివృద్ధి....Video Coming Soon....
  • Chapter 2.2 చోళ చాళుక్య యుగం .......Video Coming Soon.......
  • Chapter-2.3 కాకతీయులు....Video Coming Soon......
  • Chapter- 2.4 విజయనగర యుగం.....Video Coming Soon......
  • Chapter-2.5 కుతుబ్ షాహీలు.....Video Coming Soon.......
  • Chapter-3.1 కంపెనీ పాలనలో వ్యాపార కేంద్రాలు....Video Coming Soon........
  • Chapter-3.2 1857తిరుగుబాటు - ఆంధ్ర ఫై దానిప్రభావం....Video Coming Soon.........
  • Chapter-3.3 బ్రిటిష్ పాలనా స్థాపన - సామజిక,సాంస్కృతిక,చైతన్యం....Video Coming Soon.....
  • Chapter 3.4 జస్టిస్ పార్టీ - ఆత్మగౌరవ ఉద్యమము....Video Coming Soon.....
  • Chapter-3.5 1885-1947 ఆంధ్ర లో జాతీయవాద ఉద్యమ వ్యాప్తి......Video Coming Soon......
  • Chapter-3.6 జాతీయ వాద కవిత్వము - అభివృద్ధి....Video Coming Soon.....
  • Chapter- 4.1 ఆంధ్ర మహాసభల పాత్ర - ప్రముఖ నాయకులు...Video Coming Soon......
  • Chapter-4.2 1953లో ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు దారి తీసిన ముఖ్య సంఘటనలు....Video Coming Soon......
  • Chapter-4.3 ఆంధ్రోద్యమంలో వార్తా పత్రికల పాత్ర...Video Coming Soon......
  • Chapter-5.1 విశాలాంధ్ర మహాసభ.....Video Coming Soon.......
  • Chapter-5.2 రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమీషన్ దాని సిఫార్సులు
  • Chapter -5.3 పెద్దమనుషుల ఒప్పందం....Video Coming Soon......
  • Chapter 5.4 1956 - 2014 మధ్య ప్రధాన సాంఘిక, సాంస్కృతిక సంఘటనలు....Video Coming Soon.....

2

విభాగం-II: భారత రాజ్యాంగ విహంగ వీక్షణం

భారత రాజ్యాంగము

  • మౌలిక అంశాలు ...Video Coming Soon......
  • బ్రిటిష్ పరిపాలన పరిణామం Part-1
  • బ్రిటిష్ పరిపాలన పరిణామం Part-2
  • బ్రిటిష్ పరిపాలన పరిణామం Part-3
  • బ్రిటిష్ పరిపాలన పరిణామం Part-4
  • బ్రిటిష్ పరిపాలన పరిణామం Part-5
  • బ్రిటిష్ పరిపాలన పరిణామం Part-6
  • రాజ్యాంగ ప్రవేశిక
  • భారత భూభాగం
  • ప్రాథమిక హక్కులు Part-1
  • ప్రాథమిక హక్కులు -Part-2
  • ప్రాధమిక హక్కులు -Part-3
  • ప్రాధమిక హక్కులు -Part-4
  • ప్రాధమిక హక్కులు -Part-5
  • ప్రాధమిక హక్కులు -Part-6
  • ప్రాధమిక హక్కులు -Part-7
  • ప్రాధమిక విధులు
  • కేంద్ర కార్యనిర్వాహక వర్గం Part-1
  • కేంద్ర కార్యనిర్వాహక వర్గం Part-2
  • కేంద్ర కార్యనిర్వాహక వర్గం Part-3
  • కేంద్ర శాసన వ్యవస్థ Part-1
  • కేంద్ర శాసన వ్యవస్థ Part-2
  • కేంద్ర శాసన వ్యవస్థ Part-3
  • కేంద్ర శాసన వ్యవస్థ Part-4
  • రాష్త్ర శాసన వ్యవస్థ
  • కేంద్ర పాలిత ప్రాంతాలు
  • భారత న్యాయ వ్యవస్థ Part-1
  • భారత న్యాయ వ్యవస్థ Part-2
  • కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
  • సర్వీస్ కమిషన్లు
  • జమ్మూ అండ్ కాశ్మీర్
  • సంక్షేమ యంత్రంగం
  • ఆదేశిక సూత్రాలు
  • ఆర్ధిక సంఘం
  • పంచాయితీ రాజ్
  • రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం
  • ఎన్నికల వ్యవస్థ